Crime News: ఈ మధ్య కాలంలో పెద్దలు చెప్పే మంచి మాటలు పిల్లలకు తప్పుగా అనిపిస్తున్నాయి. కొంతమంది యువతీ, యువకులు తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెడుతున్నారు. గట్టిగా మందలిస్తే ప్రాణాలు తీసుకుంటున్నారు. అదీ చిన్న చిన్న విషయాలకే ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. తాజాగా, తల్లిదండ్రులు సరిగా చదువుకోమని మందలించినందుకు ఓ యువతి ప్రాణాలు తీసుకుంది. ఈ సంఘటన కర్ణాటకలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కర్ణాటకలోని తుమకూరు తాలూకా బెళ్లావికి చెందిన పవిత్ర అనే […]