ఈరోజుల్లో భిక్షాటన చేసేవాళ్ళు చాలా బాగుంటున్నారు. ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి రోడ్డెక్కితే వాళ్ళ కంటే ధనవంతులు మరొకరు ఉండరేమో అన్నంత రిచ్ గా ఉంటున్నారు. మహా నగరంలో సొంతంగా ఒక అపార్టుమెంట్, ఖరీదైన కారు ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు.. వారి సంపాదన ఏ రేంజ్ లో ఉందో అనేది. అయితే ఇదొక స్కామ్ అని మీకు తెలుసా? దేశంలో ఉన్న బెగ్గర్స్ అందరూ కలిసి నెలకు ఎంత స్కామ్ చేస్తున్నారో తెలుసా?
స్పెషల్ డెస్క్- మనం ఏ ఆర్ధికపరమైన లావాదేవీలు జరపాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. డబ్బులు డిపాజిట్ చేయాలన్నా, పెద్ద మొత్తంలో డబ్బులు డ్రా చేయాలన్నా బ్యాంకుకు వెెెెళ్లక తప్పదు. మన జీవితంలో బ్యాంకు ఓ భాగం అయిపోయింది. ఇక మన దేశంలో ప్రభుత్వ రంగానికి సంబందింన స్టేట్ బ్యాంక్, కెనరా బ్యాంక్ వంటి వాటితో పాటు ప్రైవేట్ రంగ బ్యాంకులైన హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ లు కూడా ఉన్నాయి. కొన్ని వీదేశీ బ్యాంకులు సైతం ఇండియాలో చాలానే […]