Beauty Contest: అందాల పోటీల్లో గెలిస్తే ఏదైనా గిఫ్టో, తలపై కిరీటమో పెట్టడం సహజం. కానీ, పోటీల్లో గెలిచిన అమ్మాయిలకు ఎన్ఆర్ఐతో పెళ్లి చేస్తామంటే.. ఇదేదో విచిత్రంగా ఉందే అనిపిస్తోంది కదూ. పంజాబ్లో ఈ వింత సంఘటన వెలుగు చూసింది. అందాల పోటీల్లో గెలిచిన అమ్మాయికి ఎన్ఆర్ఐ యువకుడితో పెళ్లి చేస్తామంటున్నారు నిర్వాహకులు. ఇంతకీ సంగతేంటంటే.. కొద్దిరోజుల క్రితం పంజాబ్లోని బతిందా నగరంలోని పలుచోట్ల కొన్ని పోస్టర్లు వెలుగుచూశాయి. ఆ పోస్టర్లలో అందాల పోటీకి సంబంధించిన వివరాలు […]