ఐపీఎల్ 2022లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్ అన్రీచ్ నోర్జేను అంపైర్లు బౌలింగ్ వేయకుండా మధ్యలోనే ఆపేశారు. తన వరుస ఓవర్లలో రెండు బీమర్లు(హై ఫుల్‌టాస్ బంతి) వేయడంతో నోర్జే బౌలింగ్‌ను అంపైర్లు నిరాకరించారు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్ రెండు బీమర్లు వేస్తే మ్యాచ్ పూర్తయ్యేవరకు ఆ బౌలర్‌ను మళ్లీ బౌలింగ్ వేయకుండా నిషేధిస్తారు. తాజాగా అన్రీచ్ విషయంలో అదే జరిగింది. ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతిని డికాక్‌కు […]