SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » Ipl 2022 Anrich Nortje Bowled To Beamers And Umpire Stopped Him To Bowl

ఢిల్లీ బౌలర్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 8 April 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఢిల్లీ బౌలర్‌ను బౌలింగ్‌ వేయకుండా అడ్డుకున్న అంపైర్లు

ఐపీఎల్‌ 2022లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలర్‌ అన్రీచ్‌ నోర్జేను అంపైర్లు బౌలింగ్‌ వేయకుండా మధ్యలోనే ఆపేశారు. తన వరుస ఓవర్లలో రెండు బీమర్లు(హై ఫుల్‌టాస్‌ బంతి) వేయడంతో నోర్జే బౌలింగ్‌ను అంపైర్లు నిరాకరించారు. ఐపీఎల్‌ నిబంధనల ప్రకారం ఒక మ్యాచ్‌లో బౌలర్‌ రెండు బీమర్‌లు వేస్తే మ్యాచ్‌ పూర్తయ్యేవరకు ఆ బౌలర్‌ను మళ్లీ బౌలింగ్‌ వేయకుండా నిషేధిస్తారు. తాజాగా అన్రీచ్‌ విషయంలో అదే జరిగింది.

Anrich Northzue Bowling Stops-By Empire After Continuous Banners IPL 2022

ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ తొలి బంతిని డికాక్‌కు బీమర్‌ వేశాడు. 150 కిమీ వేగంతో వచ్చిన ఆ బంతికి భయంతో డికాక్‌ బ్యాట్‌ అడ్డుపెడితే.. బ్యాట్‌కు తగిలి వెళ్లి బౌండరీ లైన్‌ అవతల పడింది. అదే బంతి డికాక్‌ తగిలి ఉంటే కచ్చితంగా గాయపడేవాడు. ఆ తర్వాత ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అన్రీచ్‌.. ఆ ఓవర్‌ మూడో బంతిని మరోసారి బీమర్‌ వేశాడు. దీపక్‌ హుడాకు చాలా ఎత్తులో వెళ్లిన బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ దిశగా ఆడాడు. హుడా సింగిల్‌ కంప్లీట్‌ చేయగా.. అంపైర్లు దానిని బీమర్‌గా పరిగణించి అన్రీచ్‌ను బౌలింగ్‌ నుంచి తప్పించారు. దీంతో మిగిలిన నాలుగు బంతులను కుల్దీప్‌ యాదవ్‌ వేశాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: IPLలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆర్సీబీ!

Anrich Nortje was ruled out of the attack for bowling two beamers#AnrichNortje #DelhiCapitals #LSGvsDC https://t.co/KHZIKGBxdJ

— India Today Sports (@ITGDsports) April 7, 2022

Video- https://t.co/BQIfV3vvou

Anrich Nortje Stopped From Bowling After 2 Beamer Vs Lucknow Super Giants#AnrichNortje #LSGvDC #LSGvsDC #DCvsLSG #IPL2022 #QuintonDeKock #QDK #TATAIPL #CricketTwitter pic.twitter.com/BvxWRuXkPC

— Sports Mania (@SportsManiaLive) April 8, 2022

Meaner.. Leaner.. Stronger.. 🔥
Can you feel the.. Power.. Terror.. Fire? 🔥🔥

Anrich Nortje – The #Beast is back.#DelhiCapitals pic.twitter.com/leP8Ri8Epd

— Delhi Capitals TN Fans (@DelhiCapitalsTN) April 4, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Anrich Nortje
  • Beamers
  • ipl 2022
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఫీల్డింగ్‌ చేస్తుండగా తలకు తగిలిన స్పైడర్‌ కెమెరా! కిందపడిపోయిన ఫీల్డర్‌

ఫీల్డింగ్‌ చేస్తుండగా తలకు తగిలిన స్పైడర్‌ కెమెరా! కిందపడిపోయిన ఫీల్డర్‌

  • గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

    గిన్నిస్‌ బుక్‌లో ఎక్కిన నరేంద్ర మోదీ స్టేడియం

  • టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చి మరీ ఓడించిన సౌతాఫ్రికా!

    టీమిండియాకు వార్నింగ్‌ ఇచ్చి మరీ ఓడించిన సౌతాఫ్రికా!

  • టీమిండియాకు మా పేస్‌ తడాఖా చూపిస్తాం: సౌతాఫ్రికా బౌలర్

    టీమిండియాకు మా పేస్‌ తడాఖా చూపిస్తాం: సౌతాఫ్రికా బౌలర్

  • షకీబ్ LBW.. అవుట్ కాదని తెలిసినా కామ్ గా ఎందుకు వెళ్ళిపోయాడు?

    షకీబ్ LBW.. అవుట్ కాదని తెలిసినా కామ్ గా ఎందుకు వెళ్ళిపోయాడు?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

  • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

  • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam