స్పోర్ట్స్ డెస్క్- సాధారనంగా క్రికెట్ మ్యాచ్ లో మన ఫేవరెట్ ఆటగాడు రన్స్ చేస్తుంటే మంచి ఉత్సాహంగా ఉంటుంది. అదే ఫోర్లు, సిక్సులు బాదుతుంటే మనమే ఆట ఆడుతున్నట్లు ఫీల్ అవుతుంటాము. బ్యాట్స్ మెన్ సిక్స్ కొట్టినప్పుడల్లా అది బౌండరీ దాటి, గ్యాలరీలో పడుతుంటుంది. ఇదిగో ఇక్కడో క్రికెట్ మ్యాచ్ లో అలా గ్యాలరీలో పడిని బాల్ కాస్త విషాదానికి కారణమైంది. అవును బిగ్ బాష్ లీగ్ 2021లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్యాట్స్ మన్ కొట్టిన […]