బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు సినిమాలు అంటే టాలీవుడ్‌లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్లో సంపూకు ఉన్న ఫాలోయింగ్ వేరే లెవెల్. ‘హృదయ కాలేయం’ సినిమాతో వెండితెరకు పరిచయమైన సంపూ ఆ తర్వాత పెద్ద హిట్ కొట్టలేదు. అయినా అతగాడి జోరే వేరు. అలాంటి సంపూ ఇప్పుడు బజార్ రౌడీగా మారిపోయాడు. ఇంతకు ముందు ఈ సినిమా టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ట్రైలర్ […]
ఓవర్ నైట్ స్టార్ గా సంపూర్ణేష్ బాబుకు తనకంటూ ఒక గుర్తింపు ఉంది. తాను నటించిన సినిమాల్లో ప్రేత్యేకమైన నటనతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. ‘సింగం 123’, ‘కొబ్బరి మట్ట’ సినిమాలతో ప్రేక్షకులను మరోసారి నవ్వించాడు. రెండేళ్ల తర్వాత సంపూర్ణేష్ బాబు ‘బజార్ రౌడి’ పేరుతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి వస్తున్నాడు. హైదరాబాద్ చార్మినర్‌ను చూపిస్తూ మొదలైన మోషన్ పోస్టర్, ఆ తర్వాత మెట్రోరైల్‌ను చివరికి రసూల్ పూరలోని రౌడీలను చూపించారు. ఇక అక్కడే ఓ మంచంపై […]