కొందరు తమ పెళ్లిని గ్రాండ్ గా చేసుకుని అందరి మెప్పును పొందేందుకు ప్రయత్నిస్తుంటారు. అలా పెళ్లి తంతులో భాగంగా చాలా మంది వరుడిని ఊరేగింపుగా తీసుకెళ్తూ డీజే సాంగ్స్ భరాత్ తీస్తూ తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే వరుడిని ఒక్కొక్కరు ఒకోలా ఊరేగింపుగా తీసుకెళ్తూ ప్రత్యేకతను చాటుతుంటారు. కొందరు గుర్రంపై తీసుకెళ్తే, మరి కొందరు కారులో లేదా మరేదైన వాహనాల్లో తీసుకెళ్తుంటారు. ఇలా కొంచెం వెరైటీగా ట్రై చేసిన ఓ వరుడు ఏకంగా బుల్డోజర్ పై వచ్చాడు. […]