ఫిల్మ్ డెస్క్- మౌనంగా ఉంటున్నానని ముని అనుకుంటున్నావేమో.. నాలో ఒక విశ్వామిత్రుడు కూడా ఉండొచ్చు.. అని హీరో చెప్పే డైలాగ్ కాస్త ఇంట్రస్ట్ గా ఉంది. ఇక.. నీ క్యారెక్టర్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉంది.. అని హీరోయిన్ చెప్పే డైలాగ్ కూడా ఆసక్తి కలిగిస్తోంది. అవును బతుకు బస్టాండ్ సినిమా ట్రైలర్ అందరిలో ఆసక్తి రేపుతోంది. విరాన్ ముత్తంశెట్టి హీరోగా నికిత అరోరా, శృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న మూవీ ‘బతుకు బస్టాండ్’. ఇలవల ఫిల్మ్స్ పతాకంపై […]