సాధారణంగా సినిమాల్లో దొంగ-పోలీస్ ఫన్నీ సీన్లు చూస్తుంటాం. దొంగ చేతికి తన చేతికి బేడీలు వేసుకున్న పోలీసును ఆ దొంగ ముప్ప తిప్పలు పెట్టడం సినిమాల్లో చూస్తుంటాం.. థియేటర్లో పగలబడి నవ్వుకుంటాం. నిజ జీవితంలో కూడా కొన్ని సార్లు ఇలాంటి సంఘటనలు ఎదురవుతుంటాయి.. పోలీసుల కన్ను కప్పి దొంగలు తప్పించుకుపోవడం చూస్తుంటాం. కొన్ని సార్లు పుణ్యానికి పోతే పాపం ఎదురైందని అంటుంటారు.. ఈ పోలీసుల విషయంలో అలాగే జరిగింది. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్ నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌కు వెళ్లిన పోలీసులు […]