కరోనా కోసులు పెరిగిపోతున్న కొద్ది అందరిలో భయం పెరిగిపోతోంది. పట్టణప్రాంతాల్లో అయితే పరవా లేదు కాని.. పల్లేటూర్లలో అయితే కరోనా సోకిన వారిని మరీ అంటరానివారిగా చూస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే కరోనా సోకిన వారిని గ్రామ పొలిమేరల్లోకి కూడా రానివ్వడం లేదు. మరి కొందరికేమో కరోనా సోకితే ఇంట్లో ఉండటానికి సరైన సౌకర్యం ఉండదు. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఇదుగో ఇటువంటి సమయంలో తెలంగాణలో జరిగిన రెండు సంఘటనలు విచిత్రంగా అనిపిస్తున్నాయి. […]