హెచ్‌డీఎఫ్ సీ బ్యాంక్ తమిళనాడులోని బ్రాంచ్ సేల్స్ ఆఫీసర్ల ఉద్యోగాల నియామకం కోసం ప్రకటన ఇచ్చింది. అయితే ఇందులో ఒక కండిషన్ పెట్టింది. 2021లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాదని పేర్కొంది. కొవిడ్ ఉండటంవల్ ఆ సమయంలో ప్రభుత్వాలు విద్యార్థులకు పరీక్షలు కూడా నిర్వహించలేదు. అందరినీ ఉత్తీర్ణులను చేశారు. కొవిడ్ కాలంలో పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు పనికిరారని పేర్కొంది. డిగ్రీ ఉత్తీర్ణతతో విడుదల చేసిన ఈ ఉద్యోగ ప్రకటన ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. దీనిపై […]