ఫ్రాంచైజ్ క్రికెట్ లీగ్స్‌లో ఐపీఎల్ తర్వాత అంతటి క్రేజ్ ఉన్న లీగ్.. బిగ్‌బాష్. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఈ లీగ్‌లో భారత క్రికెటర్లు తప్ప మిగతా అన్ని దేశాల ఆటగాళ్లు పాల్గొంటారు. 8 జట్ల మధ్య సాగే బిగ్‌బాష్ లీగ్‌లో టైటిల్ కోసం హోరాహోరీ పోటీనే ఉంటుంది. అయితే.. ఈ టోర్నీలో ఒక విషయంలో మాత్రం గల్లీ క్రికెట్ స్టైల్‌ను ఫాలో అవుతారు. అదే ‘బ్యాట్ ఫ్లిప్ టాస్’. సాధారణంగా క్రికెట్‌లో ఫస్ట్ బ్యాటింగ్ చేయాలన్నా.. ఫీల్డింగ్ […]