ప్రఖ్యాతిగాంచిన ఆటగాళ్లు వాడిన వస్తువులకు, క్రీడా సామాగ్రికి ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ.. ఒక క్రికెట్ బ్యాట్ ఏకంగా రూ.కోటి 89 లక్షలకు వేలంలో అమ్ముడైంది. ఇంతకీ ఈ బ్యాట్‌ను ఏ క్రికెటర్ వాడారు అనే కదా మీ డౌట్.. క్రికెట్లోనే చిరస్థాయిగా నిలిచిపోయిన ది గ్రేట్ డాన్ బ్రాడ్‌మెన్ వాడిన బ్యాట్ అది. 1394లో యాషెస్ సిరీస్‌లో బ్రాడ్‌మెన్ వాడిన బ్యాట్‌ను వేలం వేశారు. ఆస్ట్రేలియా చెందిన […]