ఈ మద్య సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారి వరుస మరణాలతో వారి కుటుంబ సభ్యులే కాదు.. అభిమానులు శోక సంద్రంలో మునిగిపోతున్నారు. న్యూజ్ లాండ్ మాజీ కెప్టెన్ బ్యారీ సింక్లెయిర్ (82) ఆదివారం కన్నుమూశారు. క్రికెట్ రంగంలో ఆయనకు మంచి బ్యాట్ మెన్ గా గుర్తింపు ఉంది. కివీస్ తొలితరం మేటి బ్యాట్ మన్ గా బ్యారీ సింక్లెయిర్ టాప్ లీస్ట్ లో ఉండేవారు. ఆయన గ్రౌండ్ లో అడుగు పెడితే బౌలర్లకు చుక్కలు […]