ఒడిశాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ ఆగి ఉన్న గూడ్స్ రైలును ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటికీ 288పైగా మరణించారు. అయితే తాజాగా శిథిలాల కింద చిక్కుకున్న 151 మృతదేహాలను సిబ్బంది బయటకు తీసినట్లు ఒడిశా ప్రధాన కార్యదర్శి ప్రకటనలో తెలిపారు.
కోరమండల్ ట్రైన్ యాక్సిడెంట్ మరువకముందే ఒడిశాలో మరో రైలు ప్రమాదానికి గురైంది. ఈ రైలు బర్గఢ్ నుంచి దుంగ్రీ వెళ్తుండగా ఒక్కసారిగా పట్టాలు తప్పింది.