సాధారణంగా తన రక్త సంబంధింకులతో మాత్రమే మనుషులు ప్రేమానురాగాలు పెంచుకుంటారు. అలా తన వారికి చేసే ఏ వేడుకైన ఘనం చేస్తుంటారు. అలా ఇంట్లో పిల్లాడు పుట్టాడు అంటే ఇక ఆ కుటుంబ సభ్యులు చేసే సందడి మాములుగా ఉండదు. ఆ చిన్నారి బారసాల వేడుకను ఘనంగా చేస్తుంటారు. ఇది ప్రతి ఇంట్లో జరిగే అతి సాధారణ కార్యక్రమం. అయితే కొందరు అయితే తమ పశువులను కూడా కుటుంబ సభ్యులుగా భావిస్తారు. అలా భావించిన కాకినాడకు చెందిన […]