మన సమాజంలో పురుషులు రెండో వివాహం చేసుకోవడం సర్వ సాధారణం. అదే మహిళల విషయంలోకి వస్తే.. రెండో వివాహం అనేది చాలా కష్టం. సమాజం, కట్టుబాట్లు వంటివి వారిని ఆపుతాయి. ఇక పురుషుల విషయానికి వస్తే.. వారు రెండో వివాహం చేసుకోదల్చుకుంటే.. వయసుతో సంబంధం లేకుండా వారికి పెళ్లి కుమార్తె లభిస్తుంది. వయసులో ఎంత తేడా ఉన్నా సరే. అందుకు కారణం సామాజిక, ఆర్థిక పరిస్థితులు. తాజాగా ఈ కోవకు చెందిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. […]