స్పెషల్ డెస్క్- పెళ్లి అంటేనే సరదా, సందడి. పెళ్లి వేడుకలో చుట్టాలు, స్నేహితులు చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఇక పెళ్లిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురును వారి వారి ఫ్రెండ్స్ ఆటపట్టించడం మామూలు విషయమే. ఈ ఆటపట్టించడం కొంత వరకు బాగానే ఉన్నా, అది సృతి మించితేనే సమస్య అవుతుంది. ఇదిగో ఇక్కడ పెళ్లి వేడుకలో పెళ్లి కూతురుకు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఇచ్చిన బహుమతి చూసి ఆమెకు చెప్పలేనంత కోపం వచ్చింది. ఇంకేముంది […]