జమ్మూ కశ్మీర్ లో ఓ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. అప్పుడే పుట్టిన శిశువు మరణించిందని ఓ సిబ్బంది తెలియజేయడంతో కుటుంబ సభ్యులు అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేసి సమాధి చేసేందుకు రెడీ అయ్యారు. అంతలోనే ఆ శిశువులో కదలికలు వచ్చాయి. ఈ సీన్ ను చూసిన వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఇక చివరికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఎట్టకేలకు తెలుసుకుని ఆ శిశువుని మెరుగైన వైద్యం కోసం ఆస్పత్రికి […]