ఈ ప్రపంచంలో డబ్బు అవసరం లేని మనిషి ఎవరైనా ఉంటారా? అస్సలు ఇది కుదిరే పని కాదు. ఈరోజుల్లో డబ్బు లేనిదే బతుకు బండి ముందుకి వెళ్ళదు. కాకుంటే., ఎంత సంపాదించినా ఎవరికి ఉండే కమిట్మెంట్స్ వాళ్ళకి ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో సడెన్ గా ఏమైనా అవసరాలు ఏర్పడితే.. ఆర్ధిక సమస్యలు వచ్చి పడుతున్నాయి. ఇలాంటి సమయంలో చాలా మంది బయట ఎక్కువ వడ్డీ రేట్లకి అప్పులు తీసుకుని , ఆ వడ్డీలు పెరిగిపోయి, వాటిని కట్టలేక […]