గత కొద్ది కాలంగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అవసరమైన మూలధనం, ఆదాయాలను సమకూర్చుకోలేని బ్యాంక్ లపై కొరడా ఝళిపిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. మెున్నటికి మెున్న మహారాష్ర్టకు చెందిన లక్ష్మీ కో-ఆపరేటీవ్ బ్యాంక్ లిమిటెడ్ లైసెన్స్ ను ఆర్బీఐ రద్దు చేసిన విషయం మనందరికి తెలిసిందే. తాజాగా మరో బ్యాంక్ విషయంలో కూడా ఆర్బీఐ ఇలాంటి నిర్ణయాన్నే తీసుకుంది. డిపాజిటర్లను ప్రమాదంలో పడేస్తున్న బ్యాంక్ ల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని గతంలోనే చెప్పిన ఆర్బీఐ అన్నంత […]