RBI: బ్యాంకులకు వెళ్లటం అంటే అదేదో ఇబ్బందిలాగా ఫీలవుతుంటారు చాలామంది. ఎంతో ముఖ్యమైన పనైతేనే కానీ, వెళ్లటానికి ఇష్టపడరు. ఇందుకు కారణం లేకపోలేదు. బ్యాంకు సిబ్బంది తమ ఖాతాధారులను ట్రీట్ చేసే విధానం. కొంతమంది బ్యాంకు సిబ్బంది చిన్న పనికి కూడా విసుగు తెప్పించేస్తుంటారు. తమ ఖాతాదారులను చాలా దారుణంగా ట్రీట్ చేస్తుంటారు. కోప్పడుతుంటారు కూడా. నిమిషంలో అయిపోయే పనికి కూడా రోజులు రోజులు సాగదీస్తుంటారు. ‘ఈ బ్యాంకుకు రావటం వద్దు.. బ్యాంకులో అకౌంటు వద్దు’ అనుకునే […]