ఏదైనా బ్యాంక్ పని పెండింగ్ పడిపోయిందా? ఏముందిలే అక్టోబరులో చేసుకుందాం అని తీరిగ్గా ఊరుకున్నారా? అయితే మీకు పెద్ద షాకింగ్ న్యూసే అవుతుంది ఇది. ఎందుకంటే అక్టోబర్ నెలనే బ్యాంక్ హాలిడే మంత్ అని చెబుతున్నారు. ఎందుకంటే అక్టోబర్ నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు వివిధ రోజుల్లో ఇవ్వనున్న సెలవులను మొత్తం కలిపితే ఏకంగా 21 రోజులు అని తేలింది. మరి ఇంక అక్టోబర్ నెలలో ఏ రోజు సెలవులు ఉన్నాయో తెలుసుకునే బదులు ఏ రోజు […]
ఒక నెలలో ఏకంగా 21 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. బ్యాంకు లావాదేవీలు జరిపేవారికి ఇది షాకింగ్ న్యూసే. అక్టోబర్లో బ్యాంకు పనిదినాలపై ఆర్బీఐ ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్ 2న మహాత్మగాంధీ జయంతి, అనంతరం విజయదశమి సందర్భంగా 12 నుంచి 16వ తేదీ వరకు సెలవు. ఆ నెలలో 5 ఆదివారాలు, 2వ శనివారం, 4వ శనివారం సాధారణ బ్యాంకు సెలవులు. కాగా వీటితో పాటు 1,6,7,18,19,20,22,26 తేదీల్లో బ్యాంకులు పనిచేయవని ఆర్బీఐ ప్రకటించింది. మొత్తంగా […]