బహుళ అంతస్తులు ఉండే అపార్ట్‌మెంట్స్, షాపింగ్ మాల్స్ లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్ లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు, భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో చాలామంది గాయపడుతుండగా, మరికొందరు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఓ ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్న ఓ మహిళ లిఫ్ట్ లో ఇరుక్కొని మృతి చెందింది. ఈ ఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం […]