హైదరాబాద్ క్రైం- ఈ మధ్యకాలంలో వ్యభిచారం బాగా పెరిగిపోయింది. పోలీసుల కళ్లు గప్పి హైటెక్ పద్దతిలో వ్యభిచారం నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. ఇప్పుడు ఏకంగా బంగ్లాదేశ్ లాంటి విదేశీ యువతులతో వ్యభిచారం చేయిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లో ఇలాంటి బంగ్లాదేశ్ వ్యభిచార మఠాను పోలీసులు చాకచక్యంగా అరెస్ట్ చేశారు. పాస్‌పోర్ట్ లేకుండా దేశంలోకి చొరబడి నగరంలో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఏడుగురిని హైదరాబాద్ ఎస్సార్‌నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు యువతులతో కలిసి ఓ యువకుడు హైదరాబాద్ […]