టీ20 వరల్డ్ కప్ 2022.. టీమిండియా-బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్. భారత్ ఈ మ్యాచ్ లో కచ్చితంగా గెలిచితీరాలి. అందుకు తగ్గట్టుగానే బ్యాటింగ్ చేసి 184 పరుగుల భారీ స్కోర్ చేసింది టీమిండియా. ఇంకేముంది టీమిండియా గెలుపు ఖాయం అని అనుకున్నారు అభిమానులు. కానీ బంగ్లా బ్యాటింగ్ కు దిగాక గానీ తెలియలేదు.. ఎడాపెడా బౌండరీలు బాదుతూ భారత బౌలర్లపై యుద్దాన్నే ప్రకటించాడు బంగ్లా ఓపెనర్ లిట్టన్ దాస్. కేవలం 21 బంతుల్లోనే అర్దశతకం బాదాడు. వర్షం వచ్చి […]