టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సురేఖావాణి.. ఈ మధ్యకాలంలో మాత్రం సినిమాల్లో అడపాదడపానే కనిపిస్తున్నారు. కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ట్రెండ్ కి తగ్గట్టుగా కూతురితో పాటు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది. ఇక సురేఖ కూతురు సుప్రితకి సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. […]