భారతదేశంలో ఇడ్లీ బ్రేక్‌ఫాస్ట్ ఎంతో ఇష్టంగా తింటారు. త్వరగా అరుగుతుంది.. మంచి పౌష్టిక ఆహారం అని అందుకే చాలా మంది ఇడ్లీ అంటె తెగ ఇష్టపడతారు. రోడ్ సైడ్ హూటల్ నుంచి ఫైవ్ స్టార్ హూటల్ వరకు ఇడ్లీ కి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఇడ్లీలను సాంబార్‌తో తింటే ఆ మజాయే వేరు అంటారు. అయితే సాధారంగా ఇడ్లీలు గుండ్రంగా, త్రిభుజాకారంలో కొన్ని.. చిన్న చిన్న ఇడ్లీలు మనం చూసే ఉంటాం. తాజాగా ఐస్ క్రీమ్ స్టిక్ […]