ఈ మద్య సెలబ్రెటీలకు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. పలువురు నేతలు, నటులకు మీ ఇంట్లో బాంబు పెట్టాం అంటూ బెదిరింపులకు పాల్పపడుతున్నారు. ఇలాంటి ఫేక్ కాల్స్ కొంత మంది ఆకతాయిలు చేసినట్లు తెలియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి ఓ బెదిరింపు లేఖ రావడం ఇండస్ట్రీ కలకలం సృష్టించింది. సల్మాన్ ఖాన్ తో పాటు అతని తండ్రి సలీమ్ ఖాన్ ని కూడా చంపేస్తాని […]