పొలిటికల్ డెస్క్- బండ్ల గణేష్.. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్, నిర్మాత.. ఎప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తెలియదు. రాంగోపాల్ వర్మ టైపులో బండ్ల గణేష్ ఏంమాట్లాడినా అది సంచలనమే అవుతుంది. 2018 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్న బండ్ల గణేష్, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన వెంటనే పార్టీకి రాజానామా చేశారు. ఇక జన్మలో రాజకీయాల్లోకి రానని శపధం కూడా చేశారు. కానీ మాట మీద నిలబడితే ఆయన బండ్ల గణేష్ ఎందుకు అవుతారు. […]