వీరికి పెళ్లై కొన్ని రోజులే అవుతుంది. నవ దంపతులు కావడంతో సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. జూ పార్కులు, సినిమాలు అంటూ తెగ షికారు చేస్తున్నారు. భర్త.., భార్య ఇష్టమొచ్చిన రెస్టారెంట్ కు తీసుకెళ్లడంతో పాటు నచ్చిన వస్తువులు కొనిచ్చాడు. అయితే ఇటీవల శనివారం భార్య సినిమాకు వెళ్దామని చెప్పడంతో ఇద్దరు సరదాగా సినిమాకు వెళ్లారు. వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఊహించని ప్రమాదంలో భార్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగ, భర్త పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. […]