అమెరికాలోనే బాల్టిమోర్ కు దగ్గరలోని ఈస్ట్ కోస్ట్ సిటీలో ఈ దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది.ఈస్ట్ కోస్ట్ కి చెందిన నికోల్ జాన్సన్ అనే ఒక మహిళ ఇటీవల కాలంలో ఒక పని మీద కారులో ప్రయాణం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఆమె కారును ఆపి డ్రైవింగ్ లైసెన్సు అలాగే సంబంధించిన కొన్ని వివరాలను అడగగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానం ఇవ్వకుండా కొంచెం వింతగా ప్రవర్తించింది. అంతే కాకుండా నేను ఒక ఐదు […]