సీఎం కేసీఆర్‌పై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో కాకపుట్టిస్తున్నాయి. నిన్నటి నుంచి టీఆర్ఎస్- బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. మోదీ.. కుటుంబ రాజకీయాల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. మహారాష్ట్ర, హర్యానా వంటి ఎన్నో రాష్ట్రాల్లో కుటుంబ పార్టీలతో బీజేపీ పెత్తు పెట్టుకుందని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో అమిత్‌షా కొడుకు గురుంచి ఎక్కువుగా తెరమీదకు తెస్తున్నారు. క్రికెట్ అంటేనే తెలియని […]
తెలంగాణలో గత కొంత కాలంగా అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మద్య మాటల యుద్దం నడుస్తుంది. ఏ చిన్న చాన్స్ దొరికినా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇటీవల కాంగ్రెస్ నాయకత్వంపై వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యలు చేయడం పట్ల కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మండిపడ్డారు. బాల్క సుమన్ ఒక్కసారి నీ స్థాయి ఏంటో గుర్తు చేసుకో.. గల్లీలో గోలీలు ఆడుకునే బాల్క సుమన్ ఎంపీ అయ్యాడు.. […]