కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. రెప్పపాటు జీవితం. ఈ సాఫ్ట్ వేర్ ఉద్యోగి జీవితంలో ఆ మాటలు అక్షర సత్యమయ్యాయి. అప్పటి వరకు ఆనందంగా, జీవితం సంతోషంగా సాగిపోతోంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగంలో మంచి జీతం, గతేడాదే పెళ్లి కూడా జరిగింది. గ్రూప్- 1 మెయిన్స్ కి కూడా సెలక్ట్ అయ్యాడు. అక్కడి వరకు అంతా బాగానే ఉంది. భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్లాడు. సరదాగా గడిపేందుకు వెళ్లిన అతను.. తిరిగిరాని లోకాలకు వెళ్లాడు. […]
బిల్కిన్ బానో కేసు.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ కేసు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. 2002లో జరిగిన సామూహిక అత్యాచార ఘటన, కుటుంబం హత్య కేసులో 11 మందిని విడుదల చేయడం పెద్దఎత్తున విమర్శలకు తావిచ్చింది. ఇప్పుడు అలాంటి ఘటనే ఒకటి ఇండోనేషియాలో చోటుచేసుకోనుంది. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర నిరసనలు, వ్యతిరేకతకు తెర లేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఆగస్టు 17న ఇండోనేషియాకు స్వాంతంత్రం లభించింది. ఈ సందర్భంగా పలువురు ఖైదీలను విడుదల చేస్తూ ఉంటారు. అందులో […]