ప్రతీ సమస్యకు ఓ పరిష్కార మార్గం ఉంటుంది. మాములుగా ప్రజల సమస్యలను ప్రజా ప్రతినిధులు గాలికొదిలేస్తే వారి తీరు పట్ల ప్రజలు తిరగబడి ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. ఇలా రోడ్లలపై రకరకాల నిరసనల రూపంలో తమ డిమాండ్లు తెలియజేస్తూ తక్షణమే న్యాయం చేయాలని ప్రజలు వేడుకుంటుంటారు. ఇదిలా ఉంటే ఓ వ్యక్తికి ఏదైన అన్యాయం జరిగితే పోలీసులను ఆశ్రయిస్తాడు. నమ్మిన పోలీసులే న్యాయం చేయకుంటే ఏం చేయాలి. ఇలా ఓ బాధిత కుటుంబానికి పోలీసులు న్యాయం చేయట్లేదని […]