భజరంగ్ దళ్ కార్యకర్త హర్ష హత్య కన్నడ నాట కార్చిచ్చు రగిల్చింది. హర్ష అనే 26 ఏళ్ల వ్యక్తిని నిన్న రాత్రి (ఫిబ్రవరి 20)న 9 గంటల సమయంలో గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ ఘటనతో.. ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భజరంగ్ దళ్ కార్యకర్తల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డుపై పలు వాహనాలకు నిప్పంటించారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. భారీగా […]