దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్న విషయం తెలిసిందే. ఏ ముహూర్తాన కరోనా మహమ్మారి అడుగుపెట్టిందో కానీ, సామాన్యులకు ప్రతి వస్తువు భారమే అయిపోయింది. వంట గ్యాస్, ఇంధన ధరలు, నిత్యావసర వస్తువులు.. ఇలా ధర పెరగని వస్తువంటూ ఏదీ లేదు. ప్రస్తుతం దేశంలో పెట్రోల్ ధరలు ఆయా రాష్ట్రాలను బట్టి లీటర్ రూ.100 నుంచి రూ. 110 మధ్య ఉన్నాయి. దీంతో బైక్ మెయింటనెన్స్ కూడా సామాన్యులకు పెనుభారంగా మారుతోంది. దీంతో అందరూ అధిక […]