ఈ సృష్టిలో అన్ని బంధాల కన్న విలువైనది, నమ్మకమైనది స్నేహ బంధం. దీని కోసం స్నేహితులు ఎందాకైన వెళ్తారనేది అందరికి తెలిసిన అక్షర సత్యం. కుల, మత భేదాలు లేనిది, పేద ధనిక తారతమ్యాలు చూడనిది, బంధుత్వాల కన్న గొప్పది స్నేహం ఒక్కటే. అయితే ఇద్దరు స్నేహితుల మధ్య సాగిన బంధంలో ఏనాటికైన తప్పులు ఒప్పులు జరగటం సర్వసాధరణమే. కానీ ఆ తప్సు ఒప్పులను సరి చేసుకోకుండా చాల మంది స్నేహితులు విడిపోతు ఉంటారు. ఇదే కాకుండా […]