మారుతున్న పోటీ ప్రపంచంలో టెక్నాలజీ యుగం పరుగులు తీస్తుంటే ఇంకా నేటికీ కూడా మారుమూల ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు పదిలంగానే ఉన్నాయి. ఇలాంటి విశ్వాసాల్లో పడి అనేక మంది అమాయక ప్రజలు దేనికైనా తెగిస్తున్నారు. ఇలాంటి మూడ నమ్మకాలను నమ్మిన ఓ యువతి ఏకంగా తన నాలుకను కోసుకుని అమ్మవారికి బలిగా ఇచ్చింది. తాజాగా మధ్యప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే గనుక… మధ్య ప్రదేశ్ […]