ఈ మద్య ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో ఏదో ఒక రకంగా ఫేమ్ కావాలని చూస్తున్నారు. ఇందుకోసం రక రకాలుగా ఫీట్స్ చేస్తూ పలువురి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఆ మద్య టిక్ టాక్ తో ఎంతో మంది ఔత్సాహిక కళాకారులు వెలుగులోకి వచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక అంతర్భాగమైంది. సోషల్ మీడియాలో స్పెషల్ గా ఉండేందుకు ట్రై చేస్తూ ఉంటారు.. కొంతమంది ఇందులో సక్సెస్ అవుతారు.. మరికొంత మంది దారుణంగా ఫెయిల్ అవుతుంటారు. […]