ఇంటర్నేషనల్ డెస్క్- బేబీ షార్క్ డ్యాన్స్.. ఈ పాట గురించి దాదాపు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పాట ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యింది. యూట్యూబ్ లో బేబీ షార్క్ డ్యాన్స్ సాంగ్ అంటే దాదాపు తెలియని వారుండరు. ఇప్పటికే ఎన్నో రికార్డులను సృష్టించిన బేబీ షార్క్ డ్యాన్స్ పాట, ఇప్పుడు మరో సరికొత్త రికార్డును నెలకొల్పింది. దక్షిణ కొరియా ఎడ్యుకేషన్ అండ్ రైమ్స్ క్రియేట్ కంపెనీ పింక్ ఫాంగ్ రూపొందించిన బేబీ షార్క్ సాంగ్ […]
వినడానికి ఇది పిల్లల పాటే అయినా అందరిని ఆకట్టుకుంటోంది. బేబీ షార్క్ అనే ఈ వీడియో సాంగ్‌ను నిరంతరయంగా ఏళ్ల పాటు 30,187 స్ట్రీమింగ్ అవుతోంది. 7 బిలియన్ల వ్యూస్ సాధించి రికార్డు సృష్టించి షేక్ చేస్తోంది. ఈ పాట పాతదే అయినప్పటికీ యూట్యూబ్ వీక్షకుల్లో ఎంతో మందిని అలరిస్తోంది. ఇప్పటి వరకు యూట్యూబ్ లో అత్యధిక వ్యూస్ పొందిన వీడియోగా లూయిస్ ఫోన్సి, డాడీ యాంకీకి చెందిన ‘డెస్పాసిటో’ ఉంది. ఆ రికార్డును ఈ చిన్నారుల […]