బ్రిటన్ (ఇంటర్నేషనల్ డెస్క్)- ఓ బిడ్డకు జన్మనివ్వడమంటే తల్లి మరో జన్మ ఎత్తడమే. బిడ్డను కనే సమయంలో తల్లి పడే ప్రసవ వేదన వర్ణణాతీరం. ఒక్కోసారి పురిటి నొప్పులు గంటల తరబడి ఉన్నా.. పంటి బిగువన భరిస్తుంది తల్లి. ఇక ఓ తల్లి పురిటి నొప్పులు వచ్చాక ఎంత సమయంలో బిడ్డను కంటుందన్నదానికి ఇప్పటి వరకు నిర్దిష్ణమైన సమయం అంటూ లేదు. వారి వారి ఆరోగ్యం, గర్బ సమయాన్ని బట్టి బిడ్డను ప్రసవిస్తారు తల్లులు. అయితే బ్రిటన్ […]