అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఆటగాడు ఏబీ డివిలియర్స్ ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గ్రౌండ్‌కు అన్ని వైపులా క్రికెట్ బుక్స్‌లో లేని షాట్లు ఆడుతూ.. మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్నాడు. బ్యాటింగ్‌లో విధ్వంసం సృష్టించే డివిలియర్స్ ఫీల్డింగ్‌లోనూ కళ్లు చెదిరే విన్యాసాలు చేస్తుంటాడు. ఏబీడీ ఒక గొప్ప బ్యాటరే కాదు.. అద్భుతమైన ఫీల్డర్ కూడా. అతని ఫీల్డింగ్ స్టాండ్స్‌ను అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు ఐపీఎల్‌లోనూ చాలా సార్లు చూశాం. టీమిండియా మాజీ […]