ప్రముఖ బహు భాషా నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తన కంటే వయసులో 20 ఏళ్లు చిన్నదైనా తెలుగమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరి ప్రేమ కథ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా పుకార్లకు చెక్ పెడుతూ పృథ్వీరాజ్ తన ప్రియురాలు శీతల్‌తో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఓ ప్రముఖ తమిళ ఛానల్‌కు మొదటిసారి జంటగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఇద్దరూ పలు ఆసక్తికర విషయాలను […]
Babloo Prithiveeraj: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘బబ్లూ పృధ్వీరాజ్’. బాల నటుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు పృధ్వీరాజ్. తెలుగులో విలన్‌గా, క్యారెక్టర్ ఆరిస్ట్‌గా తన సత్తా చాటారు. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఆయన పెళ్లి చేసుకున్నారన్నది ఆ వార్తల సారాంశం. ఇంతకీ సంగతేంటంటే.. నటుడు పృధ్వీరాజ్ భార్యతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన రెండో […]
కొంతమంది పనినే దైవంగా భావిస్తారు. పనిని దైవంగా భావిస్తే పనికొస్తారు, పైకొస్తారు అని నమ్ముతారు. ఈ విషయంలో సినిమా యాక్టర్లు మరీ కఠినంగా ఉంటారు. తమ ఒంటికి గాయాలైనా లెక్క చేయకుండా పని చేస్తుంటారు. అందుకు మెగాస్టార్ చిరంజీవినే బెస్ట్ ఎగ్జాంపుల్. ఆయనకి ఫుల్ ఫీవర్ ఉన్నా కూడా ఆరోజు పాటకి డ్యాన్స్ వేసి పాట చిత్రీకరణ పూర్తయ్యేలా సహకరించారు. అందుకే ఆయన మెగాస్టార్ అయ్యింది. అట్లుంటది మన హీరోల డెడికేషన్. తాజాగా నటుడు బబ్లూ పృథ్వీరాజ్ […]