Vegetarian Crocodile Babiya: కేరళ, కాసర్‌ఘడ్ జిల్లాలోని అనంతపద్మనాభ స్వామి వారి గుడి కోనేరులో ఉంటున్న శాఖాహార ముసలి బబియా కన్నుమూసింది. 75 ఏళ్ల వయసులో వృధ్యాప్య సమస్యలతో బబియా మరణించినట్లు తెలుస్తోంది. బబియా అని పిలువబడే సదరు శాఖాహార మొసలి ప్రపంచ వ్యాప్తంగా చాలా ఫేమస్ అన్న సంగతి తెలిసిందే. బబియా దాదాపు 70 ఏళ్లుగా ఆ గుడిలోని కోనేటిలో ఉంటోంది. ఆ మొసలి ఆ కోనేటి లోకి ఎలా వచ్చింది?.. దానికి బబియా అని […]