భారత స్టార్ క్యూయిస్ట్ పంకజ్ అడ్వాణీ మరో ఘనత సాధించాడు. మంగళవారం జరిగిన ఐబీఎస్‌ఎఫ్ 6 రెడ్ స్నూకర్ ప్రపంచకప్‌లో విజతేగా నిలిచాడు. ఈ టైటిల్‌తో పంకజ్ ఖాతాలో 24 ప్రపంచ టైటిళ్లు చేరాయి. పాకిస్థాన్ క్యూయిస్ట్ బాబర్‌పై 7-5 (42–13, 14–38, 53–0, 42–19, 1–53, 47–17, 44–0, 36–3, 0–43, 12–46, 15–59, 53–5) ఫ్రేమ్‌ల తేడాతో పంకజ్ అడ్వాణీ విజయం సాధించాడు. మొదటి ఇది పంకజ్‌కు సునాయాస విజయమే అనుకన్నా.. బాబర్ బ్యాక్ […]