నేటి కాలంలో కొంతమంది మహిళలు భర్తను కాదని పరాయి మగాళ్ల మోజులో పడుతున్నారు. ప్రేమ పేరుతో భర్తను పక్కనబెట్టి ప్రియుడే కావాలంటూ ఎగేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తీరా తన అవసరం తీరాక కాదు పొమ్మని బోర్డు తగలేసి ప్రియుడిని మోసం చేస్తున్నారు. సరిగ్గా ఇలాగే బరితెగించిన ఓ పెళ్లైన మహిళ ప్రేమ పేరుతో నమ్మించి ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. వివరాల్లోకి వెళ్తే.. […]