B Praak: బిడ్డకు జన్మనివ్వడం, పుట్టిన బిడ్డను అలా ఆప్యాయంగా చేతుల్లోకి తీసుకోవడం అనేవి అందరి దంపతుల కల. ఒకవేళ ఆ కల నెరవేరే సమయానికి ఏదైనా విషాదం చోటుచేసుకుంటే మాత్రం.. ఆ తల్లిదండ్రులు కావాల్సిన దంపతుల ఇంట తీరని శోకమే మిగులుతుంది. తాజాగా ప్రముఖ సింగర్ బిప్రాక్ ఇంట విషాదం నెలకొంది. కాసేపట్లో తల్లిదండ్రులు కాబోతున్నామని ఎంతో ఆశగా ఎదురుచూసిన సింగర్ దంపతులకు తీవ్ర నిరాశ ఎదురైంది. పది నెలల క్రితమే సింగర్ బిప్రాక్, తన […]