తన కోసం కాకపోయిన తన చుట్టు ఉన్నవాళ్ల కోసం ఏదైన చేసే మనసు ఆమెది. జీవితంపై ఎన్నో ఆశలు, మరెన్నో కలలు. ఎప్పటికైన ఏదో సాధించాలన్న ఆశయంతో ముందు వెళ్లేది. నా కోసం కాకపోయిన.., నన్ను నమ్ముకున్నవాళ్లకోసం ఏదైన చేయాలనకుంది. చేయడమే కాదు, ఏకంగా వారి ప్రాణాలే కాపాడి చివరికి తాను లేకుండా పోయింది. తాజాగా వెలుగు చూసిన ఈ విషాద ఘటన అన్నమయ్య జిల్లాలో చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే? అతని పేరు రమణ. స్థానిక […]